నూతన సంవత్సరంలో అభివృద్ధి – సంక్షేమమే మా లక్ష్యంగా మా అడుగులు
 
16 నెలల ప్రజా పాలనలో సాధించిన ముఖ్య ఫలితాలకు మించి రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమం
 
▪️వ్యవసాయం, రైతుల ఆదాయ భద్రత
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
రైతులకు 24 గంటల్లో చెల్లింపులు
ఫామ్ మెకానైజేషన్ సబ్సిడీ ₹44.50 లక్షలు
కిసాన్ డ్రోన్స్ సబ్సిడీ ₹101.92 లక్షలు
▪️మహిళల ఉపాధి
ఎన్నికల హామీ ప్రకారం మహిళలకు విస్తృత ఉపాధి అవకాశాలు
డ్వాక్రా ఫేక్ గ్రూపుల దోపిడీపై చర్యలు మరియు రికవరీ ప్రక్రియ ప్రారంభం
▪️ శాంతి భద్రతలు, పట్టణాభివృద్ధి
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు
రోడ్ల నిర్మాణం, మౌలిక వసతులు వేగవంతం
▪️ టెంపుల్ టూరిజంలో పొన్నూరుకు ప్రత్యేక గుర్తింపు
పెద్దకాకానీ, చేబ్రోలు, క్వారీ, బాలకోటేశ్వర, సాక్షి భావనారాయణ స్వామి ఆలయాలతో ప్రత్యేక టెంపుల్ టూరిజం రూట్ మ్యాప్
▪️వేగంగా అభివృద్ధి పనులు
పంచాయతీరాజ్ శాఖ: ₹35.80 కోట్లు – 559 పనులు పూర్తయ్యాయి
రోడ్లు & భవనాలు: ₹43.14 కోట్లు
ఇరిగేషన్: ₹10.32 కోట్లు
▪️సంక్షేమంలో గర్వించదగ్గ ఫలితాలు
ప్రతి నెలా పెన్షన్ ₹4000 పంపిణీ
ఆటో డ్రైవర్లకు 1733 మందికి ₹2.59 కోట్లు
తల్లికి వందనం 30036 విద్యార్థులకు ₹45.05 కోట్లు
పాస్టర్లకు నెలలు చొప్పున ₹3.50 లక్షలు
ఆరోగ్యశ్రీ వెలుపల చికిత్సల కోసం 635 మందికి ₹6.50 కోట్లు
ప్రమాద మరణాల కుటుంబాలకు ₹52 లక్షల సహాయం
▪️ ఆరోగ్యం
పొన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధికి ₹6.10 కోట్లు మంజూరు
▪️రేషన్ – సబ్సిడీలు
1176 కుటుంబాలకు నూతన రేషన్ కార్డులు మంజూరు
గ్యాస్ సబ్సిడీ 44754 సిలిండర్లు పంపిణీ ₹3.73 కోట్ల ప్రయోజనం
ఆటోనగర్ పొన్నూరుల ప్రజల చిరకాల వాంఛ
కేంద్ర మంత్రితో చర్చలు పూర్తి త్వరలో సాకారం.

జగన్ రెడ్డి అండతో సాగుతున్న గ్రావెల్ మాఫియాపై ప్రజాపోరాట యాత్ర..!

రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ప్రకృతి వనరుల దోపిడీ యదేచ్చగా కొనసాగటం వైకాపా దోపిడీ కార్యక్రమానికి ప్రత్యక్ష నిదర్శనమం. ఏళ్ల…

తెలుగుదేశంతోనే బీసీలకు ఆత్మగౌరవం, రాజ్యాధికారం

బీసీల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి ప్రాధాన్యతనిచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న శ్రీ ఎన్టీ రామారావుగారు బీసలకు రాజ్యాధికారం ఇస్తే.. ఈనాడు…

తెలుగుదేశంమే మాకుటుంబం..! చావైనా, బ్రతుకైనా ఈ జన్మ తెలుగుదేశాని, తెలుగు ప్రజలకే అంకితం..!

రాజకీయాల్లో విశ్వసనీయత, విధేయత ఎంతో ముఖ్యం. ఈ మాటలను తూ.చ తప్పకుండా పాటిస్తోంది ధూళిపాళ్ళ కుటుంబం. తెలుగుదేశం పార్టీతో మాది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This field is required.

This field is required.