పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది

• గత ప్రభుత్వ కాలంలో స్వయం సహాయక సంఘాల్లో జరిగిన అవినీతి కేసులను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం

• బినామీ పేర్లతో సృష్టించిన ఫేక్ గ్రూపులు, రికవరీ చేయని లోన్లపై  ఆర్పీలు తక్షణమే చర్యలు తీసుకోవాలి

• మహిళా సాధికారతలో భాగంగా, ప్రభుత్వ కార్యక్రమాల్లో మహిళలను మరింతగా భాగస్వాములు చేయడంలో ఆర్పీలు కీలకంగా వ్యవహరించాలి.

నూతన సంవత్సరంలో అభివృద్ధి – సంక్షేమమే మా లక్ష్యంగా మా అడుగులు

నూతన సంవత్సరంలో అభివృద్ధి – సంక్షేమమే మా లక్ష్యంగా మా అడుగులు 16 నెలల ప్రజా పాలనలో సాధించిన ముఖ్య ఫలితాలకు…

జగన్ రెడ్డి అండతో సాగుతున్న గ్రావెల్ మాఫియాపై ప్రజాపోరాట యాత్ర..!

రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ప్రకృతి వనరుల దోపిడీ యదేచ్చగా కొనసాగటం వైకాపా దోపిడీ కార్యక్రమానికి ప్రత్యక్ష నిదర్శనమం. ఏళ్ల…

తెలుగుదేశంతోనే బీసీలకు ఆత్మగౌరవం, రాజ్యాధికారం

బీసీల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి ప్రాధాన్యతనిచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న శ్రీ ఎన్టీ రామారావుగారు బీసలకు రాజ్యాధికారం ఇస్తే.. ఈనాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This field is required.

This field is required.