ప్రతి మనిషి కనీస అవసరాలైన విద్య, వైద్యానికి దూరం కాకూడదు. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య, అధునాతన వైద్యం అందించడమే లక్ష్యం.
పూర్తి పేరు: ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
జననం: 14.12.1967
తల్లిదండ్రులు: కీ.శే శ్రీ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి-ప్రమీల
విద్య: బిటెక్ (యూనివర్సిటీ ఆఫ్ మైసూర్)
రాజకీయ రంగ ప్రవేశం: 1992
రాజకీయ ప్రస్థానం: 1994 నుంచి 2014 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం, 2002-2004 వరకు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు
ఇతర పదవులు: 2010 నుంచి సంగం డెయిరీ ఛైర్మన్ గా బాధ్యతలు
రాజకీయ ప్రస్థానం
01
First term (1994-1999)
I entered in to politics due to sudden demise of my father late Shri Dhulipalla Veeraiah Chowdary Garu in 1994 in a road accident. He defeated his opponent T Venkata Ramaiah of Indian National Congress by a margin of 21,729 votes.
02
Second term (1999-2004)
I won again on ticket of TDP by defeating his nearest rival Chittineni Prathap Babu of INC by margin of 15,000 votes. I also worked as the Telugu Desam Party Guntur district party president from 2002 to 2004.
03
Third term (2004-2009)
I continued to win again for third time though the Telugu Desam party was suffered badly in huge congress wave and was the only MLA elected from Guntur district in 2004 by a majority of 9,000 votes. I also worked as president for Telugu Raithu an affiliated farmers wing of Telugu Desam Party.
04
Fourth term (2009-2014)
The people of Ponnur assembly constituency showed their trust on me for the fourth time in a row. I won again on TDP ticket for fourth consecutive term with a meagre difference of 2000 votes. I got the position of opposition party Whip in Andhra Pradesh Legislative Assembly. I became the chairman of Sangam Dairy in 2010.
05
Fifth term (2014-2019)
I continued my winning streak even in 2014 and became few of the MLA's who won consecutively five times in Andhra Pradesh Legislative Assembly. I focused mainly on expansion of Sangam Dairy.
06
Sixth term (2019-2024)
In 2019 Assembly elections I contested from my own Ponnuru constituency for the sixt time in a row but unfortunately lost the contest to my opponent by the narrow difference of 1100 votes. Even I lost elections didn’t took back step in serving the public. I fought with present government for public rights and needs.
రాజకీయం అంటే సిద్ధాంతాలు, విధానాలపరమైన నిర్ణయాలతో చేయాలి తప్ప.. వ్యక్తిగత దూషణలు, భౌతికదాడులతో కాదు. ప్రజాజీవితంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి బద్ధులై ఉండాల్సిందే.
ఆశయాలే అసలైన వారసత్వం
వారసత్వం అంటే ఆస్తులు, పదవులు, అధికారం కాదు.. వారసత్వం అంటే ఆశయం, ప్రజాభిమానం, ప్రజలకు సేవ చేసే అవకాశం. నాతండ్రి గారైన స్వర్గీయ శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర చౌదరిగారి నుంచి నేను స్వీకరించిన వారసత్వం.. ఆయన ఆశయం..! నాకు ఆయన ఇచ్చిన ఆస్తి ప్రజల అభిమానం.
స్వేచ్ఛ, సమానత్వం
ప్రజలంతా స్వేచ్ఛ, సమానత్వంతో జీవించినప్పుడే నాయకుడిగా విజవంతమైనట్లు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఓట్లుగా కాకుండా బాధ్యతగా చూడగలిగిననాడే నాయకుడిగా పరిపూర్ణమవుతాం.
అవినీతిరహిత సమాజం
ఈ సమాజానికి పట్టిన అతిపెద్ద చీడ అవినీతి. అవినీతిరహిత సమాజమే అన్ని సమస్యలకు పరిష్కారం. ప్రజలు తమ హక్కుగా పొందే సేవలకు వెలకట్టకూడదు. ప్రజలు మనకు అధికారం ఇచ్చారంటే అది వారికి అత్యుత్తమ సేవలు అందించాలనే బాధ్యతను మన భుజాలపై పెట్టినట్లే.
ప్రజా కార్యక్రమాలు
ప్రతినిత్యం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం
{"cpt":"event_listing","style":"2","columns":"2","show":6,"order":"DESC","orderby":"DESC"}
27
Dec
27
Dec
Chebrolu
2023-12-27
Gallery
అభివృద్ధికి, సమర్ధతవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోండి
నన్ను ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారీతనంగా ఉండటమే నా సిద్ధాంతం. నమ్ముకున్నవారికి సాయం చేయడం, సిద్ధాంతాల కోసం నిలబడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే నా లక్ష్యం.
సమర్థత, స్థానికత, అనుభవం, మచ్చలేని రాజకీయ జీవితం, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పమే నా బలాలు.
{"cpt":"blog","style":"2","columns":"3","show":9,"order":"DESC","orderby":"DESC"}
Latest News & Press

02
Jan
నూతన సంవత్సరంలో అభివృద్ధి – సంక్షేమమే మా లక్ష్యంగా మా అడుగులు
నూతన సంవత్సరంలో అభివృద్ధి – సంక్షేమమే మా లక్ష్యంగా మా అడుగులు 16 నెలల ప్రజా పాలనలో సాధించిన ముఖ్య ఫలితాలకు…

07
Dec
పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సిబ్బందితో సమీక్ష సమావేశం
పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది• గత…

19
Feb
మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి నమ్మకద్రోహం..! వైసీపీ పాలనలో ముస్లిం సమాజంపై దాడులు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాట్రంలోని అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ…

19
Feb
తెలుగుదేశంమే మాకుటుంబం..! చావైనా, బ్రతుకైనా ఈ జన్మ తెలుగుదేశాని, తెలుగు ప్రజలకే అంకితం..!
రాజకీయాల్లో విశ్వసనీయత, విధేయత ఎంతో ముఖ్యం. ఈ మాటలను తూ.చ తప్పకుండా పాటిస్తోంది ధూళిపాళ్ళ కుటుంబం. తెలుగుదేశం పార్టీతో మాది…

19
Feb
తెలుగుదేశంతోనే బీసీలకు ఆత్మగౌరవం, రాజ్యాధికారం
బీసీల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి ప్రాధాన్యతనిచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న శ్రీ ఎన్టీ రామారావుగారు బీసలకు రాజ్యాధికారం ఇస్తే.. ఈనాడు…

19
Feb
జగన్ రెడ్డి అండతో సాగుతున్న గ్రావెల్ మాఫియాపై ప్రజాపోరాట యాత్ర..!
రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ప్రకృతి వనరుల దోపిడీ యదేచ్చగా కొనసాగటం వైకాపా దోపిడీ కార్యక్రమానికి ప్రత్యక్ష నిదర్శనమం. ఏళ్ల…

09
Dec
రైతులను ఆదుకోకుంటే పోరాటమే..!
మిచౌంగ్ తుపాను బాధిత రైతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వానికి అలసత్వం ఎందుకు..? రోజుల తరబడి పంటలు నీటిలోనే ఉన్నా అధికారులు…

17
Nov
వైసీపీ విధ్వంసానికి వందరోజులు..! చేతగాని ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం.!
అభివృద్ధి అంటే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి.. అభివృద్ధి అంటే జనం ఆమోదం పొందేలా ఉండాలి. అభివృద్ధి అంటే విధ్వంసం కాదు..!…



