నూతన సంవత్సరంలో అభివృద్ధి – సంక్షేమమే మా లక్ష్యంగా మా అడుగులు 16 నెలల ప్రజా పాలనలో సాధించిన ముఖ్య ఫలితాలకు మించి రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమం వ్యవసాయం, రైతుల ఆదాయ భద్రతధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటురైతులకు 24 గంటల్లో చెల్లింపులుఫామ్ మెకానైజేషన్ సబ్సిడీ ₹44.50 లక్షలుకిసాన్ డ్రోన్స్ సబ్సిడీ…