నూతన సంవత్సరంలో అభివృద్ధి – సంక్షేమమే మా లక్ష్యంగా మా అడుగులు 16 నెలల ప్రజా పాలనలో సాధించిన ముఖ్య ఫలితాలకు మించి రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమం వ్యవసాయం, రైతుల ఆదాయ భద్రతధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటురైతులకు 24 గంటల్లో చెల్లింపులుఫామ్ మెకానైజేషన్ సబ్సిడీ ₹44.50 లక్షలుకిసాన్ డ్రోన్స్ సబ్సిడీ…
రాజకీయాల్లో విశ్వసనీయత, విధేయత ఎంతో ముఖ్యం. ఈ మాటలను తూ.చ తప్పకుండా పాటిస్తోంది ధూళిపాళ్ళ కుటుంబం. తెలుగుదేశం పార్టీతో మాది 40ఏళ్ల అనుబంధం. మా తండ్రి గారు స్వర్గీయ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరిగారు 1983లో టీడీపీలో చేరి.. ఆ పార్టీ సేవలోనే ప్రాణాలు కోల్పోయారు. నా తండ్రి మరణంతో…