పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీ గ్రావెల్ మాఫియాకు వ్యతిరేకంగా ప్రజాపోరాట యాత్ర
పొన్నూరులో టిడ్కో ఇళ్ల పరిశీలన
పొన్నూరు పట్టణంలోని జీబీసీ రోడ్డు విస్తరణలో ఇళ్లు, షాపులు కోల్పోయిన వారి కోసం ఆందోళన కార్యక్రమం
బీసీ సోదరులకు తెలుగుదేశం పార్టీ తరపున భరోసానిస్తూ పెదకాకానిలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం
చేబ్రోలు మండలం వడ్లమూడి వద్ద జరిగిన తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారి రా కదలిరా..! కార్యక్రమం
మిచౌంగ్ తుఫాన్ ధాటికి పొన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన
వైసీపీ పాలనలో మైనార్టీలకు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిపై జరుగుతున్న దాడులకు నిరసనగా పొన్నూరు పట్టణంలో నిర్వహించిన మైనార్టీ శంఖారావం