
రా కదలిరా..! – Ra Kadali Ra
by
367 367 people viewed this event.
రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను అంతం చేసి నిజమైన అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు ఇచ్చిన రా..కదలిరా..! పిలుపుమేరకు పొన్నూరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. ఈ సభ ద్వారా రాష్ట్రంలో నవశకానికి నాందిపలికేలా ప్రజలను సమాయత్తం చేయడం జరిగింది.
