
మైనార్టీ శంఖారావం – Minority Shanka Ravam
by
307 307 people viewed this event.
ముస్లిం మైనారిటీలను ఏపీలో ఉన్న వైసీపీ అరాచక ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే చూస్తోంది. నా మైనార్టీలు అంటూ పిలుస్తూనే సీఎం జగన్ రెడ్డి.. వారిని నట్టేట ముంచేశాడు. పేద ముస్లింలను సంక్షేమ పథకాల నుంచి తప్పించి రాక్షసానందం పొందుతున్నాడు. బడ్జెట్ లో దొంగలెక్కలు చెప్పి.. వాటినే మైనార్టీలకు ఇచ్చేశానంటూ తప్పుడు ప్రకటనలతో తుగ్లక్ పాలన సాగిస్తున్నాడు జగన్ రెడ్డి. మైనార్టీల పట్ల వైసీపీ అరాచకాలను ప్రశ్నించి వారి భరోసానిచ్చేందుకు నిర్వహించినదే మైనార్టీ శంఖారావం.
