
మిజౌంగ్ తుఫాన్ ప్రభావిత పంటపొలాల పరిశీలన – Michoung Cyclone effecter Paddy Fields inspection
by
423 423 people viewed this event.
మిచౌంగ్ తుఫాన్ వల్ల పంటలు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలు కావడంతో ఆవేదనలో ఉన్న రైతులకు భరోసానిచ్చేందుకు పొలాలకు వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది. నాలుగేళ్లుగా నష్టపోతున్న రైతులను ఈసారైనా ప్రభుత్వం ఆదుకొని ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50వేల పరిహారాన్ని అందించాలి. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసి వారికి న్యాయం చయేయాలి.
