
జీబీసీ రోడ్డు బాధితుల కోసం ధర్నా – Protest for GBC Road Victims
by
471 471 people viewed this event.
వైసీపీ విధ్వంసంపై యుద్దం..!
పొన్నూరులో వైసీపీ కక్షపూరిత చర్యలపై టీడీపీ-జనసేన ఉమ్మడిగా పోరాడుతోంది. జీబీసీ రోడ్డు విస్తరణ బాధితుల కోసం నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. వైసీపీ రౌడీ రాజకీయాలను ఇకనైనా మానుకొని బాధితులకు న్యాయం చేయాలి. పరిహారం చెల్లించేవరకు పోరాటం ఆగదు..! చేతగాని ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో బాధితులు రోడ్డునపడ్డారు. అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టించిన మీకు జనం బుద్ధి చెప్పడం ఖాయం.
